మీరు బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే.. ముంబై ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఇండస్ర్టియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) ఒప్పంద ప్రాతిపదికనఖాళీగా ఉన్నటువంటి 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు ఆగస్టు 18 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.https://www.idbibank.in/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్టీ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 200 రూపాయలు పరీక్ష రుసుం చెల్లించాలి.ఇతరులు పరీక్ష రుసుం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహిస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…