భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్తను తెలిపింది. HECL వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 206 ట్రైనీ అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు జూలై 31 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది.
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అభ్యర్థులను ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు. మిగతా అభ్యర్థులు రూ.750 ల పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుంది. HECL విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాలి.https://www.hecltd.com/ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ జూలై 31.2021.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…