మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వచ్చే నెలకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు మాసాలలో నాలుగవ మాసమైన ఆషాడ మాసానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఆషాడ మాసంలో ఏ శుభకార్యాలు చేయరు.అదేవిధంగా ఆషాడమాసం రాగానే కొత్తగా పెళ్లయిన వధువు అత్తవారింట ఇంటికి చేరుతుంది .అయితే ఈ విధంగా ఆషాఢ మాసంలోనే నవ వధువు ఇంటికి వెళ్ళడానికి గల కారణమేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
కొత్తగా పెళ్లైన వధూవరులు ఆషాడమాసంలో దూరంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే… ఆషాడమాసంలో వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే అందరూ పొలం పనులలో నిమగ్నమవుతారు. ఇలాంటి సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే అల్లుడికి మర్యాదలు చేయడం కుదరదు కనుక కొత్తగా పెళ్లయిన వారినీ దూరంగా ఉంచుతారు.
అదేవిధంగా ఆషాడమాసంలో ఈదురు గాలులు, వర్షాలు కారణంగా గాలి కాలుష్యం నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అది పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని భావిస్తారు అందుకోసమే కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరం పెడతారు.ఒకవేళ ఆషాడ మాసంలో గర్భం దాల్చితే వారు చైత్రమాసంలో బిడ్డకు జన్మనీస్తారు కనుక అప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదని ఈ నెల మొత్తం కొత్తగా పెళ్లైన జంట దూరంగా ఉండాలని చెబుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…