India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆధ్యాత్మికం

Gods : దేవుళ్లు, దేవ‌త‌ల‌కు ఏ స‌మ‌యంలో పూజలు చేస్తే మంచిదో తెలుసా..?

IDL Desk by IDL Desk
Saturday, 1 April 2023, 10:58 AM
in ఆధ్యాత్మికం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Gods : హిందువుల్లో చాలా మంది భ‌క్తులు త‌మ ఇష్టానికి అనుగుణంగా త‌మ త‌మ ఇష్ట దైవాల‌కు ఆయా రోజుల్లో ఆయా వేళల్లో పూజ‌లు చేస్తుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఉద‌యం పూజ చేస్తే కొంద‌రు సాయంత్రం పూట‌, ఇంకా కొంద‌రు రెండు వేళల్లోనూ పూజ‌లు చేస్తారు. అయితే పురాణాలు చెబుతున్న ప్రకారం ఏ దేవున్న‌యినా, దేవ‌త‌నైనా ప‌లు నిర్దిష్ట స‌మ‌యాల్లో పూజిస్తే దాంతో వారి అనుగ్ర‌హం ఇంకా ఎక్కువ ల‌భిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఏయే దేవుళ్ల‌ను ఏయే వేళల్లో పూజిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్య భగవానున్ని ఉద‌యం 4.30 నుంచి 6 గంట‌ల‌లోగా పూజించాలి. ఈ సమయంలో శ్రీ‌రాముడు, వెంక‌టేశ్వ‌రుల‌ను కూడా పూజించ‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల వారి అనుగ్ర‌హం మిక్కిలిగా ల‌భిస్తుంది. ఉద‌యం 6 నుంచి 7.30 గంట‌ల మ‌ధ్య మ‌హాశివున్ని పూజించాల‌ట‌. ఆయ‌న‌తోపాటు దుర్గాదేవిని కూడా పూజించ‌వ‌చ్చ‌ట‌. అలా చేస్తే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ట‌. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యంలో ఆంజ‌నేయ స్వామిని పూజించాల‌ట‌. ఆయ‌న కృప‌కు మ‌రింత పాత్రులు కావాలంటే ఆ స‌మ‌య‌మే మంచిద‌ని పండితులు చెబుతున్నారు.

what is the best time to do puja for Gods
Gods

న‌వ‌గ్ర‌హాల్లో ఒక‌టైన రాహువును మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పూజించాల‌ట‌. దీంతో ఎక్కువ ఫ‌లితం ల‌భిస్తుంద‌ట‌. సాయంత్రం 6 గంట‌ల స‌మయంలోనూ శివున్ని పూజించ‌వ‌చ్చ‌ట‌. రాత్రి 6 నుంచి 9 గంట‌ల మ‌ధ్య లక్ష్మీదేవిని పూజించాల‌ట‌. దీంతో ఆమె కరుణా కటాక్షాలు ఎక్కువగా ఉంటాయట‌. ధనం బాగా క‌లుగుతుంద‌ట‌. ఐశ్వ‌ర్య‌వంతుల‌వుతార‌ట‌. తెల్లవారు జామున 3 గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంఠ వాసుడి దయ అపారంగా ల‌భిస్తుంద‌ట‌. ఆయ‌న అనుగ్ర‌హం పొందాలంటే ఆ స‌మ‌యంలో పూజ చేయాల‌ట‌. సాధార‌ణంగా ఏ దేవుడు లేదా దేవ‌త‌కైనా ఎప్పుడైనా పూజ చేయ‌వ‌చ్చు. అయితే పైన చెప్పిన ప్ర‌కారం పూజ చేస్తే మిక్కిలి ఫ‌లితం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు.

Tags: Godspoojapuja
Previous Post

Banana : ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను అస్స‌లు తిన‌రాదు..!

Next Post

Tulasi Plant : తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు పెడుతున్నారా.. అయితే అంతా ద‌రిద్ర‌మే చుట్టుకుంటుంది జాగ్ర‌త్త‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : సమంత అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. పండగ చేసుకునే విషయం..!

by Sailaja N
Friday, 8 October 2021, 7:12 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
వార్తా విశేషాలు

Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..

by Usha Rani
Saturday, 10 September 2022, 12:51 PM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.