ఆధ్యాత్మికం

Uppu Deepam : శుక్ర‌వారం నాడు ఇలా ఉప్పు దీపం పెట్టండి.. డ‌బ్బు దండిగా వ‌స్తుంది..!

Uppu Deepam : ఏ సమస్య లేకుండా ఉండాలంటే పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలని కచ్చితంగా పాటించాలి. చాలా మంది దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ ఉప్పు దీపం గురించి చాలా మందికి తెలియదు. ఉప్పు దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చిన్న ప్రమిదల‌ను ఒక దాని మీద ఒకటి పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యిని కానీ వేసి రెండు వత్తులు వేసి వెలిగించాలి. అయితే కింద వుండే దీపం కుందులో కాస్త ఉప్పుని కూడా వేయాలి. ఆ తరువాత దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత దీపం శ్లోకం చదువుకోవాలి.

ఏదైనా నైవేద్యం కింద పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి. లేదంటే కనకధార స్తోత్రం చదువుకోవచ్చు. అయితే శుక్రవారం నాడు మీరు ఈ విధంగా దీపారాధన చేసాక శనివారం నాడు ఆ ప్రమిదలో ఉప్పును తీసి, నీటిలో కలపాలి. ఒకవేళ కనుక అలా కుదరకపోతే ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ప్రతి శుక్రవారం ఉప్పు మీద దీపాన్ని పెట్టడం వలన మీరు మీ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవుతుంది. ఉప్పు దీపాన్ని ఈశాన్య వైపు పెడితే మరీ మంచిది.

Uppu Deepam

అలానే అనారోగ్యకరమైన వాతావరణం ఉన్న ఇల్లు, ఆఫీసు మొదలైన చోట్ల సమస్యలన్నీ పోయి సంతోషంగా మీ పనులు జరగాలంటే భోజ పత్ర యంత్రయుక్తమైన గోమాత, పంచభూత, శక్తి పీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదములు ఉన్న ఫోటోని పెడితే శుభాలే కలుగుతాయి. సమస్యలన్నీ పోతాయి.

నెలకి ఒకసారి ఆఫీసు ముఖద్వారానికి బుడద గుమ్మడికాయని కానీ పూజించిన కొబ్బరికాయ, ఎర్రటి వస్త్రం కడితే చాలా మంచి జరుగుతుంది. అలానే సాంబ్రాణితో ధూపం వేస్తే కూడా నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్ళని పోసి అందులో ఎర్రని పూలు వేసి కొంచెం పసుపు, కుంకుమ వేసి పెడితే సమస్యలు గట్టెక్కుతాయి.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM