ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఎంతో ఆచరణలో ఉంది. ఉల్లికి అంత ప్రాధాన్యత కల్పించే మనము, ఏదైనా పూజలు, నోములు చేసేటప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదని చెబుతుంటారు. ఎంతో ఆరోగ్యకరమైన ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే దానికి సరైన జవాబు మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఇక్కడ పూజల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం…
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం తీసుకునే ఆహారాన్ని మూడు రకాలుగా విభజిస్తారు. అవి సాత్వికం, తామసి కం, రాజసికం. ఈ మూడు రకాల ఆహారాన్ని బట్టి మనుషులలో గుణాలను పెంచటం, తగ్గించటమో చేస్తుంది. ఇందులో ఉల్లి, వెల్లుల్లి, మసాలా రాజసికం కిందకు వస్తాయి.ఈ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల సరైన ఆలోచనలు ఏకాగ్రత లేకపోవడం, తరుచూ కోపం వస్తాయి.
పూజ చేసే సమయంలో ఏకాగ్రత ఎంతో అవసరం కనుక పూజ చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి అశుభ్రమైన ప్రదేశాలలో పెరగటం వల్ల ఎంతో నిష్ఠతో చేసే పూజ సమయంలో వీటిని తినకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…