ఆధ్యాత్మికం

Lakshmi Devi Blessings : లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది డబ్బులు రావాలంటే.. ఇంట్లో ఈ 5 వస్తువులు తప్పక ఉండాలి తెలుసా..?

Lakshmi Devi Blessings : ల‌క్ష్మీదేవిని పూజిస్తే ధ‌నంతోపాటు శుభాలు కూడా క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్ర‌కారం ల‌క్ష్మీదేవి ధ‌నానికి, ఐశ్వ‌ర్యానికి అధిప‌తి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని, ధ‌నం మిక్కిలిగా స‌మ‌కూరుతుంద‌ని చాలా మంది న‌మ్మ‌కం. వ్యాపార‌స్తులైతే త‌మ దుకాణాల్లో, షాపుల‌లో, ఇత‌ర ప్ర‌దేశాల్లో ల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టాన్ని క‌చ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం సిద్ధించాలంటే పూజ మాత్ర‌మే కాదు, ఇంకా కొన్ని ప‌నులు కూడా చేయాల్సి ఉంటుంద‌ట‌. అప్పుడు ఆ దేవి క‌టాక్షం ఇంకా ఎక్కువ‌గా క‌లుగుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ల‌క్ష్మీదేవి కోసం ఏమేం ప‌నులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ నెమ‌లి ఫించాన్ని తెచ్చుకుని దాన్ని ఇంట్లో మీరు ల‌క్ష్మీదేవిని పూజించే ద‌గ్గ‌ర పెట్టుకోవాలి. దీంతో ఆ దేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ట‌. ఎందుకంటే స‌ర‌స్వ‌తీ దేవి కూర్చునేది నెమ‌లిపైనే క‌దా. అంతేకాదు, నెమ‌లి ఫించాన్ని ఇంట్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల నెగెటివ్ శ‌క్తి అంతా వెళ్లిపోయి, పాజిటివ్ శ‌క్తి వ‌స్తుంద‌ట‌. అది మ‌న‌కు చాలా మేలు చేస్తుంద‌ట‌. బంగారం లేదా వెండితో చేసిన నాణాన్ని పూజ గ‌దిలో ఉంచాలి. ఆ నాణంపై ల‌క్ష్మీ దేవి, వినాయ‌కుడు ఉంటే ఇంకా చాలా మంచిద‌ట‌. దాంతో మిక్కిలిగా సంప‌ద క‌లుగుతుంద‌ట‌.

Lakshmi Devi Blessings

తామ‌ర పూవులంటే ల‌క్ష్మీ దేవికి ఎంతో ఇష్ట‌మ‌ట‌. ఆ దేవి తామ‌రపూవు పైనే కూర్చుంటుంది కాబ‌ట్టి దాంతో ఆమెను పూజిస్తుంటే అన్నీ లాభాలే క‌లుగుతాయ‌ట‌. ధ‌నం బాగా స‌మ‌కూరుతుంద‌ట‌. ల‌క్ష్మీదేవి తామ‌రపూవు మీద కూర్చుని ఉండి సిరులు కురిపిస్తున్న‌ట్టుగా ఉంటే చిత్ర‌ప‌టం లేదా ప్ర‌తిమ‌ను ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజించాలి. దీంతో సిరులు కురుస్తాయ‌ట‌. ఇంట్లోని వారంద‌రికీ అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. మ‌హిళ‌లు నుదుట ధ‌రించే కుంకుమ‌, చేతుల‌కు ధ‌రించే గాజులు, గోరింటాకు వంటి ప‌లు ర‌కాల అలంక‌ర‌ణ వ‌స్తువుల‌ను ఇంట్లో ఉంచాల‌ట‌. దీంతో ఆ ఇంట్లోని వారికి అంతా మంచే జ‌రిగి సంప‌ద సిద్దిస్తుంద‌ట‌.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM