ముఖ్యమైన రోజులు, పండుగల తేదీలను నిర్ణయించడానికి హిందువులు సాంప్రదాయ చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరిస్తారు. ఉత్తర భారత రాష్ట్రాల (ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్) భక్తులు చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరిస్తుంటారు. అలాగే దక్షిణ (మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక) భక్తులు సౌరమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ రెండు క్యాలెండర్లలో పండుగల ప్రారంభ తేదీలకు పదిహేను రోజుల అంతరం ఉంది. అందువల్ల ఆయా ప్రాంతాలలో వేర్వేరు తేదీలలో పండుగలను జరుపుకుంటుంటారు.
పవిత్రమైన శ్రావణ మాసంలో శివున్ని భక్తులు పూజిస్తారు. కొందరు విష్ణువుకు పూజలు చేస్తారు. సౌర మాన క్యాలెండర్‌ను పాటిస్తే ఆగస్టు నెలలో శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో శివపార్వతులకు పూజలు చేస్తుంటారు. తపస్సు చేసేందుకు, వ్రతాలను ఆచరించేందుకు ఈ మాసాన్ని చాలా ఉపయుక్తంగా ఉండేదిగా భావిస్తారు.
శ్రావణ మాసంలో ప్రతి సోమవారం, మంగళవారం, శుక్ర, శని వారాల్లో భక్తులు వ్రతాలను ఆచరిస్తారు. మంగళవారాల్లో మంగళ గౌరి వ్రతం చేస్తారు. ఇక చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై 25న ప్రారంభమై ఆగస్టు 22తో ముగుస్తుంది. అలాగే సౌరమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఆగస్టు 9న ప్రారంభమై, సెప్టెంబర్ 6 తో ముగుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…