హిందువులు జరుపుకునే ఎన్నో ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి పండుగ రోజు భక్తులు పెద్ద ఎత్తున లంబోదరుడికి పూజలు నిర్వహిస్తూ వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో వినాయకుడి ప్రతిమలను ప్రతిష్టించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఈ విధంగా వినాయకుడికి పూజ చేయడం వల్ల అన్ని శుభాలను ప్రసాదిస్తాడని, మనకు ఏ విధమైన కష్టాలు రాకుండా కాపాడుతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ విధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో తప్పనిసరిగా స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలను సమర్పించండి వల్ల వినాయకుడు ఎంతో ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. మరి వినాయకుడి పూజలో అంత ముఖ్యమైన పుష్పం ఏంటి అనే విషయానికి వస్తే..
వినాయకుడి పూజలో స్వామివారికి ఎంతో ఇష్టమైన బంతి పువ్వులను సమర్పించాలి. బంతి పువ్వు శుభానికి సూచిక. అదేవిధంగా బంతి పువ్వు మన ఇంట్లో ఎల్లప్పుడూ అనుకూల వాతావరణాన్ని కలిగించటానికి దోహదపడుతుంది. కనుక వినాయకుడి పూజలో బంతి పువ్వును స్వామివారికి సమర్పించడం వల్ల అన్నీ శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు. కేవలం వినాయకచవితి రోజు మాత్రమే కాకుండా మనం ఎప్పుడు పూజ చేసినా స్వామివారి పూజకు బంతిపూలను వాడుతుండాలి. దీంతో ఆయన అనుగ్రహం భక్తులపై ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…