Teeth : ప్రతి ఒక్కరికి నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ఏదో ఒక కల మనకి వస్తూ ఉంటుంది. కలలో దెయ్యాలు కనిపించడం, లేదంటే జాబ్ వచ్చినట్లు, లేదంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు, ఇలా ఏదో ఒక కల మనకి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎవరో చనిపోయినట్లు కూడా మనకి కల వస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి విచిత్రమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ఏదైనా కల వచ్చిందంటే దాని వెనుక ఏదో అర్థం ఉంటుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కల వెనుక ఏదో ఒక సంకేతం ఉంటుంది. కలలో కనుక దంతాలు విరగడం కనపడితే దాని వెనుక అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో దంతాలు ఊడిపోయినట్లు కనిపించినట్లయితే దానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మీ దంతాలని పట్టుకున్నట్లు లేదంటే పగలగొట్టినట్లు కనిపించినట్లయితే మీ జీవితంలో ఏదో తప్పు జరగబోతున్నట్లు దానికి అర్థం.
భవిష్యత్తులో పెద్ద మార్పు రాబోతోందని స్వప్న శాస్త్రం చెప్తోంది. నిద్రలో పళ్ళు కొరకడం ఇటువంటి వాటి గురించి కూడా స్టడీ చేశారు. దంతాలు ఊడిపోవడం వంటివి మనకి కలలో కనిపించినట్లయితే నిరాశ, ఆందోళన, నిస్సహాయత, నియంత్రణని కోల్పోవడం వంటివి ఉంటాయని స్టడీ చెప్తోంది.
అలాగే బాగా కావాల్సిన వాళ్ళు రుణం తీరకుండానే చనిపోతే అదే ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయని ఈజిప్షియన్ ఫిలాసఫర్స్ చెప్పడం జరిగింది. అదే విధంగా లైంగిక ఆలోచనలు కానీ లైంగిక భయాలు కానీ ఉన్నట్లయితే కూడా ఇలాంటి కలలు వస్తాయని చెప్పారు. ఇలా మనకి వచ్చే కలల ద్వారా మన లైఫ్ లో ఏం చోటు చేసుకోబోతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. పళ్ళు ఊడిపోయినట్లు, విరిగిపోయినట్లు, దంతాలు ఎవరో పట్టుకున్నట్లు కలలు వస్తే మాత్రం నిరాశ, ఆందోళన, నిస్సహాయత వంటివి ఉంటాయని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…