హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడు, కొత్తగా పెళ్లైన అమ్మాయి తన అత్తారింట్లో మొదటిసారి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు లోపలికి పెట్టి వెళ్తారు. ఈ విధంగా కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని మన పెద్దవారు చెప్పడం మనం వింటూనే ఉంటాం. కుడికాలు లోపలికి పెట్టి రావడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
రామాయణంలో హనుమంతుడు సీత అన్వేషణ కోసం లంకలో ప్రవేశించే ముందు ఒక విషయంపై ఆలోచించారట. కుడికాలు లోపలికి పెట్టి ప్రవేశిస్తే రావణరాజ్యం సకల సంతోషాలతో ఉంటుందని భావించిన హనుమంతుడు రావణ రాజ్యంలోకి ఎడమ కాలు పెట్టి ప్రవేశించాడు. ఈ విధంగా రావణాసురుడి రాజ్యాన్ని హనుమంతుడు అంతం చేశాడు.
అందుకోసమే ఏదైనా శుభకార్యాలప్పుడు లేదా ఎవరికైనా మంచి జరగాలని ఆశించినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు కుడి కాలు పెట్టి వెళ్ళటం వల్ల ఆ కుటుంబం సుఖసంతోషాలను కలిగి ఉంటారని చెబుతారు. ఎడమ కాలు లోపల పెట్టి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కలహాలు, గొడవలు తలెత్తుతుంటాయి. అందుకోసమే ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు లేదా కొత్తగా పెళ్లి అయిన వారు కుడికాలు లోపలికి పెట్టి వెళ్లటం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…