ఆధ్యాత్మికం

Feeding Cow : ఎంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌డం లేదా.. గోమాత‌కు ఇవి తినిపిస్తే.. వెంట‌నే పెళ్లి పీట‌లు ఎక్కుతారు..!

Feeding Cow : చాలా మంది పెళ్లి అవ్వక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వయస్సు పైబడిపోయినా, ఉద్యోగం వచ్చి చాలా కాలం అయినా పెళ్లి అవ్వక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ రోజుల్లో 30 దాటిందంటే పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతోంది. బట్టత‌ల రావ‌డం, పొట్ట.. వయసుకి బోనస్ గా వస్తున్నాయి. దాంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. పెళ్లి అస్సలు ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరిగిపోవాలి. లేకపోతే ఆలస్యమయ్యే కొద్దీ ఇబ్బందే తప్ప మంచి ఏమీ జరగదు.

కొంత మంది పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి కుదరక పోవడంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరైతే ఎంతో మంది దేవుళ్ళని మొక్కుతారు. ఎన్నో ఆలయాలకు వెళ్తుంటారు. అయినా కూడా ఒక్కో సారి ఫలితం కనబడదు. పెళ్లి అవ్వని వాళ్ళు గోమాతకి కొన్ని ఆహార పదార్థాలని తినిపిస్తే, త్వరలో పెళ్లి అవుతుందట.

Feeding Cow

మరి ఇక ఆ విషయాలని చూసేద్దాం. మనం గోవుని పూజిస్తాం. గోవు పవిత్రతకి, శుభానికి చిహ్నం. ఉదయాన్నే ఆవుని చూసి నిద్రలేస్తే శుభ శకునంగా భావిస్తారు. గోవు సకల దేవతా స్వరూపం. సమస్త దేవతలు అందరూ కూడా గోవులో ఉంటారు.

గోమాతకి టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా అవుతుందట. బయట కనిపించే ఆవులకి కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకి వెళ్లి కానీ వెళ్లి గోవులకి మీరు టమాటాల‌ని పెట్టొచ్చు. ఇలా ఆవుకి టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్లి కుదురుతుంది. కాబట్టి ఎంతకీ పెళ్లి కాక సతమతమయ్యే వాళ్ళు ఆవుకి ఇలా పెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కవ‌చ్చు. టమాటాలని ఆవుకి పెట్టడం వలన కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM