ఆధ్యాత్మికం

Mandodari : పార్వతి శాపం కారణంగా 12 ఏళ్లపాటు కప్పగా గడిపింది ఎవరో తెలుసా..?

Mandodari : రావణుడి గురించి అంతో ఇంతో చాలా మందికి తెలియదు. కానీ అతని భార్య మండోదరి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అంతే కాకుండా మండోదరికి శివపార్వతులకు కూడా సంబంధం ఉందన్న విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అదేంటంటే.. తాను లేని సమయాన తన భర్త శివుడిని పెళ్లి చేసుకోడానికి ప్రయత్నించిందని.. తెలిసి మధుర ను కప్పగా మారాలని శపిస్తుంది పార్వతి. భర్త శివుడి కోరికపై శాపాన్ని 12 ఏళ్లకు తగ్గిస్తుంది.

మరోవైపు రాక్షస రాజైన మాయాసుర తన భార్య హేమతో కలిసి కూతురి కోసం తపస్సు చేస్తుంటారు. అదే సమయంలో కప్పగా 12 ఏళ్ళు పూర్తిచేసుకొని ఓ నూతిలో ఏడుస్తున్న మధురను చూసిన ఆ దంపతులు ఆమెకు మండోదరి అని పేరు పెట్టుకొని పెంచుకుంటుంటారు. మండోదరి అంటే సన్నని నడుము కలిగిన స్త్రీ లేదా సంతాన సాఫల్యత గల ఉదరము అని అర్థం.

Mandodari

ఓ సారి రావణుడు మాయాసురుడి ఇంటికొచ్చినప్పుడు మండోదరిని చూసి పెళ్లి చేసుకుంటానని పట్టుబ‌డతాడు. దీనికి మాయాసురుడు అడ్డు చెప్పడంతో అతనితో యుద్దానికి సిద్దమవుతాడు. రావణుడి బలం తెలిసిన మండోదరి అతని చేతిలో తండ్రిని కోల్పోవడం ఇష్టంలేక ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణ హాని ఉంటుంది. ఒక రోజు ఆమె ఒక కుండలో నీరనుకుని రక్తం తాగుతుంది. ఆ రక్తం రావణుడు వధించిన రుషులది. ఆ కారణంగా ఆమె గర్భం ధరించి ఒక కుమార్తెకు జన్మనిస్తుంది. భర్త తన బిడ్డని బతకనివ్వడని, ఆమెను ఒక పెట్టెలో పెట్టి, సముద్రంలో విదిచిపెడుతుంది. సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు. భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది. ఆ పాపే సీత.

రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుంది. యుద్దం తర్వాత రాముడు విష్ణువు అవతారమని తెలిసి అతనిని శరణు కోరుతుంది. రావణుడి తమ్ముడైన విభీషణుడిని పెళ్లాడ‌మని సూచిస్తాడు. రాజ్యం శాంతి కోసం మండోదరి విభీషణుడిని పెళ్లి చేసుకుంటుంది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM