ఆధ్యాత్మికం

Lakshmi Devi : శుక్రవారం నాడు కచ్చితంగా వీటిని ఆచరించండి.. మీకు అంతా మంచే జరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Lakshmi Devi &colon; శుక్రవారం నాడు ఇది చేయకూడదు&period; అది చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు&period; కానీ&comma; చాలామందికి&comma; క్లియర్ గా ఈ విషయాలు తెలియవు&period; శుక్రవారం నాడు&comma; మరి ఏఏ పనులు చేయొచ్చు&period;&period;&quest; ఏఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడే తెలుసుకుందాం&period; శుక్రవారం నాడు దుర్గాదేవిని పూజిస్తే&comma; చాలా మంచి జరుగుతుంది&period; మహిళలు పసుపు&comma; తెలుపు&comma; ఎరుపు రంగు పూలని&comma; దుర్గా దేవికి శుక్రవారం సమర్పిస్తే&comma; ఈతి బాధలు తొలగిపోతాయి&period; సుఖసంతోషాలు కలుగుతాయి&period; అష్టైశ్వర్యాలు కలుగుతాయి&period; విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకుంటే&comma; తులసిమాల వేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంజనేయ స్వామిని దర్శించుకునే వాళ్ళు&comma; వెన్న ముద్దతో ఆలయానికి వెళ్ళండి&period; అప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది&period; ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి&period; ఇతరుల అగ్గిపెట్టి తీసుకుని కానీ దీపాన్ని తీసుకుని కానీ వెలిగించడం మంచిది కాదు&period; ఈ పుణ్యఫలం మీకు దక్కకుండా&comma; ఇతరులకి దక్కుతుంది&period; శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్తే&comma; గరిక మాల తీసుకువెళ్లాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46001" aria-describedby&equals;"caption-attachment-46001" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46001 size-full" title&equals;"Lakshmi Devi &colon; శుక్రవారం నాడు కచ్చితంగా వీటిని ఆచరించండి&period;&period; మీకు అంతా మంచే జరుగుతుంది&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;lakshmi-devi-&period;jpg" alt&equals;"do like this on friday for Lakshmi Devi blessings " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46001" class&equals;"wp-caption-text">Lakshmi Devi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గరిక మాల అంటే&comma; వినాయకుడికి ఎంతో ఇష్టం&period; శుక్రవారంనాడు శివాలయానికి వెళ్తే&comma; బిల్వపత్రాలను తీసుకువెళ్లండి&period; కష్టాలు తొలగిపోతాయి&period; సర్వ శుభాలు కలుగుతాయి&period; నుదుట కుంకుమ బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి&period; పసుపు&comma; కుంకుమలని నుదుట కుంకుమ కింద విభూతిని మొదట బొట్టు పైన పెట్టుకోవాలి&period; శుక్రవారం ఉదయం తలస్నానం చేసి&comma; పసుపు&comma; ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో పూజాది కార్యక్రమాలు పూర్తిచేసుకుని&comma; అమ్మవారిని దర్శించుకోవాలి&period; నేతితో దీపం పెడితే&comma; సుమంగళి ప్రాప్తిస్తుంది&period; శుభ ఫలితాలు అందుకుంటారు&period; అలానే&comma; శుక్రవారంనాడు పాలతో చేసిన పాయసం తాగితే&comma; ఆరోగ్యానికి మంచిది&period; మహిళలు తెల్లటి పువ్వులని&comma; తలలో పెట్టుకోవడం వలన&comma; శుభ ఫలితం ఉంటుంది&period; ఇలా&comma; శుక్రవారంనాడు వీటిని ఆచరించినట్లయితే&comma; మంచి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM