ఆధ్యాత్మికం

Brahma Muhurtam : బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేశారంటే.. మీ కోరికలు 100 శాతం ఫలిస్తాయి.. పట్టిందల్లా బంగారమే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brahma Muhurtam &colon; పెద్దలు మనకి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూ ఉంటారు&period; కానీ చాలామంది పెద్దలు మాటలు ని కొట్టిపారేస్తారే తప్ప ఫాలో అవ్వరు&period; నిజానికి బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా చేస్తే 100&percnt; మీ కోరికలు నెరవేరుతాయి&period; బ్రహ్మ ముహూర్తం అంటే రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయం&period; అంటే వేకువ జామున మూడు గంటల నుండి ఐదున్నర మధ్య ఇది ఉంటుంది&period; ఈ సమయంలో కనుక నిద్ర లేచారంటే అందం తెలివితేటలు పెరుగుతాయి&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period; లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరం కూడా ఎంతో అందంగా మారుతుంది దేవతలు భూలోకానికి దిగివచ్చే సమయమే ఈ బ్రహ్మ ముహూర్తం&period; ఆ సమయంలో దేవాలయాలు తలుపులు తెరుచుకుంటాయి&period; బ్రహ్మ ముహూర్తంలో దేవతలకి నమస్కరిస్తారు&period; సూర్యోదయం అవ్వకుండా నిద్రలేచి స్నానం చేసి దేవతలను పూజించాలి&period; ఇలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి&period; ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తం లో నిద్రలేస్తే శరీరంలో సంజీవిని శక్తి ప్రసరిస్తుంది&period; బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన తర్వాత ఓంకారాన్ని 21 సార్లు స్మరించాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40304" aria-describedby&equals;"caption-attachment-40304" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40304 size-full" title&equals;"Brahma Muhurtam &colon; బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేశారంటే&period;&period; మీ కోరికలు 100 శాతం ఫలిస్తాయి&period;&period; పట్టిందల్లా బంగారమే&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;brahma-muhurta&period;jpg" alt&equals;"do like this in Brahma Muhurtam for money and luck " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40304" class&equals;"wp-caption-text">Brahma Muhurtam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత 21 నిమిషాల పాటు ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి&period; తెల్లవారుజామున ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి&period; స్నానం చేసి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పూలు వేసే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది&period; అనారోగ్య సమస్యలు వంటివి కలగవు&period; లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది&period; తులసి మొక్కకి రోజూ నీళ్లు పోసి &&num;8221&semi;ఓం నమో భగవతే వాసుదేవాయ&&num;8221&semi; అని ఈ విష్ణు మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట ఉంటుంది&period; ఐశ్వర్యం ఉంటుంది&period; ఆనందం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు ఉదయాన్నే మీ ఇంటి ముఖద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే సకల దేవతలు సంతోషిస్తారు&period; బాధలన్నీ తొలగిపోతాయి&period; వాస్తు దోషాలు పోతాయి&period; విద్యార్థుల బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు పొందొచ్చు&period; బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు&period; బ్రహ్మ ముహూర్తంలో శివుడిని కొలిస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM