ఆధ్యాత్మికం

ఆదివారం నుంచి శ‌నివారం వ‌ర‌కు 7 రోజుల్లో రోజుకు ఒక్కో రంగు దుస్తుల‌ను ధ‌రించాలి.. ఏవి అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వారం&period;&period; అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులు&period; వీటి వెనుక అనేక ఖగోళ రహస్యాలు&comma; ప్రకృతి సంబంధ విషయాలు దాగి ఉన్నాయి&period; ఒక్కో వారం వెనుక ఒక్కో గ్రహాధిపతి ఉంటారు&period; అయితే ఈ వారం రోజుల్లో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసుకుందాం&period; కొందరికి కొన్ని రంగులు అంటే ఇష్టం&period; ఆ రంగులను ఎక్కువగా వాడుతారు&period; దీనినే కలర్ సైన్స్ అంటారు&period; ఇక జ్యోతిషం ప్రకారం ఆయా రోజులకు అధిపతుల ప్రకారం ఆయా రంగుల దుస్తులను ధరిస్తే మనకు గ్రహానుగ్రహం లభించడమే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదివారం నాడు సూర్య‌హోరలో సూర్యోదయం జరుగుతుంది&period; ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి&period; లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది&period; సోమవారం అంటే చంద్రునికి ప్రతీక&comma; కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి&period; మంగళవారానికి కుజుడు అధిపతి&period; మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు లేదా ఎరుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50890 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;color-sarees&period;jpg" alt&equals;"different color dresses for 7 days know them" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వారంలో మూడవ రోజు బుధ‌వారం బుధుడు అధిపతి&period; ఈ రోజు పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించాలి&period; లేదా లేతపసుపు రంగు దుస్తులను ధరించాలి&period; గురువారం అధిపతి బృహస్పతి&period; బృహస్పతి దేవునికి పసుపు రంగంటే చాలా ఇష్టం&period; కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి&period; శుక్రవారం అధిపతి శుక్రుడు&period; ఈ గ్రహానికి ప్రతీక తెలుపు రంగు&period; కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది లేదా ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శనివారంకు అధిపతి శని కాబట్టి ఆయనకు ప్రీతికరమైన నీలిరంగు దుస్తులను వాడాలి&period; దీని వల్ల శని అనుగ్రహం కలుగుతుంది&period; ఇలా ఎవరికి వీలైన దుస్తులు వారు ధరిస్తే మంచిది&period; అదేవిధంగా గ్రహచారం లేదా గోచారం ప్రకారం ఏ గ్రహాల‌ స్థితి బాగాలేదో ఆ గ్రహాలకు సంబంధించిన‌ వారాలలో ఆయా రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM