ఆధ్యాత్మికం

Anna Danam : అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anna Danam &colon; చాలామంది పుణ్యం కలగాలని&comma; మంచి జరగాలని అనేక రకాల దానాలని చేస్తూ ఉంటారు&period; అయితే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు&period; నిజానికి హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని దానాల కంటే కూడా అన్నదానం ఎంతో గొప్పది&period; ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం కనబడుతుంది&period; అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా గొప్పదని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి అన్నదానం యొక్క విశిష్టత అంటే ఏమిటి&period;&period;&quest;&comma; దాని ప్రాధాన్యత ఏంటి&period;&period; అనే వివరాలని మనం తెలుసుకుందాం&period; ఎన్ని ధర్మాలు చేసినా&comma; ఎవరికి ఎన్ని ఇచ్చినా&comma; ఇంకా ఇంకా ఏమిచ్చినా కూడా కావాలని అంటూ ఉంటారు&period; కానీ అన్న దానం చేస్తే ఇంకా ఇంకా కావాలని అడగరు&period; సంతృప్తి చెందుతారు&period; కానీ మిగిలిన ఏ దానాలు చేసినా కూడా వాళ్ళకి ఇంకా కావాలని అనిపిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43112" aria-describedby&equals;"caption-attachment-43112" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43112 size-full" title&equals;"Anna Danam &colon; అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది&period;&period; ఎందుకో తెలుసా&period;&period;&quest; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;anna-danam-1&period;jpg" alt&equals;"Anna Danam is great in all danams " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43112" class&equals;"wp-caption-text">Anna Danam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాళ్ళని అది సంతృప్తి పరచదు&period; కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అంటారు&period; పైగా అన్నం లేకుండా భూమి మీద ఏ ప్రాణి కూడా నివసించలేదు&period; మూడు పూట‌లా ఏ లోటు లేకుండా అన్నం దొరికితే మనకి చాలు&period; ఇక మనకి ఏమీ అక్కర్లేదు&period; పైగా మనం అన్నం తీసుకున్న ప్రతి సారి కూడా అన్నపూర్ణా దేవిని తలుచుకుంటూ ఉంటాము&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ దానం చేసినా కూడా మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలి&period; గోదానం&comma; వస్త్ర దానం&comma; కన్యాదానం&comma; భూదానం వంటివి కూడా ఎంతో విశిష్టమైనవి&period; ఎవరికైతే దాన గుణం ఉండదో వాళ్ళకి మోక్షం లభించదట&period; ఎలాంటి స్వార్థం లేకుండా ఎవరికైనా సహాయం చేస్తే మాత్రం చక్కటి ఫలితం కనబడుతుంది&period; ఆకలితో ఉన్నవాళ్ళకి&comma; పేదలకు&comma; లేదంటే అనారోగ్యం ఉన్నవాళ్లకి&comma; వికలాంగులకి&comma; అనాథ‌లకి అన్నదానం చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;

Sravya sree

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM