భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు, మనస్ఫర్థలు వస్తుండడం సహజమే. అయితే అవి అపార్థాలకు దారి తీయకూడదు. కొన్ని సంఘటనలు మాత్రం దంపతుల మధ్య విపరీతమైన పరిస్థితులకు దారి తీస్తాయి. సరిగ్గా అక్కడ కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాకు సమీపంలో ఉన్న థియోగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛాయిలా అనే ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో గొడవపడింది. అతను ఆమెతో వాట్సాప్‌లో చాటింగ్ చేయడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే ఆ మహిళ మాత్రం పట్టరాని కోపంతో, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన భర్త మూతిపై పిడి గుద్దులు గుద్దింది. దీంతో అతని మూతి పళ్లు రాలాయి.
కాగా ఆ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 506 ల కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో ప్రవేశపెడతామని షిమ్లా ఎస్పీ మౌనిక తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…