తన మనవరాలిని ఎత్తుకొని మిద్దె పై బట్టలు ఆరవేస్తుండగా విషాదం నెలకొంది. మిద్దె పై బట్టలు ఆరవేస్తున్న క్రమంలో తడి బట్టలు పక్కనే ఉన్న కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ షాక్ కి గురై తల్లి కూతురు మనవరాలు మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అంబేడ్కర్ నగర్‌కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర ఆమె కూతురు మహాలక్ష్మి. తన కూతురికి మిట్టపల్లికి చెందిన శివ అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు మూడు సంవత్సరాల కూతురు ఉంది. ఇటీవల అత్తింటి నుంచి మహాలక్ష్మి తన కూతురితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంద్రజ తన మనవరాలినెత్తుకుని మిద్దెపై బట్టలు ఆరేస్తూ ఉన్నారు.
బట్టలు ఆరేస్తున్న క్రమంలో తడి బట్టలు కరెంటు తీగలకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యారు.ఈ క్రమంలోనే ఇంద్రజ గట్టిగా కేకలు వేయడంతో ఏం జరిగిందోనని మహాలక్ష్మి పరుగులు తీసింది. ఈ క్రమంలోని తన తల్లిని రక్షించే క్రమంలో మహాలక్ష్మి కూడా మృత్యువాత పడింది. ఈ విధంగా ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…