కర్ణాటకలోని ఈనెల 12వ తేదీ జరిగిన దారుణమైన హత్య వెనుక ఓ నటి ప్రమేయం ఉందని దర్యాప్తులో వెలుగుచూసింది.తను ప్రేమను తరచూ తన తమ్ముడు వ్యతిరేకిస్తున్నాడనే కోపంతో తన ప్రియుడితో కలిసి ఏకంగా తన తమ్ముడిని చంపడానికి పథకం వేసింది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఏం జరిగింది? అనే విషయాలు తెలుసుకుందాం..
శాండల్ ఉడ్ లో అప్ కమింగ్ ఆర్టిస్ట్ షయన కాట్వే, నియాజ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. తన ప్రేమను తరచూ తన తమ్ముడు వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలోనే నియాజ్ తన ప్రేమకు అడ్డుగా ఉన్న తన తమ్ముడు రాకేష్ ను చంపుతానని షయన వద్ద ప్రస్తావించాడు. అందుకు ఆమె అంగీకరించి,నిజమే ఆ పని చేస్తే మన ప్రేమకు ఇకపై ఎవరూ అడ్డు ఉండదని ఆమె చెప్పడంతో నియాజ్ సరైన సమయం కోసం వేచి చూశాడు.
హబ్బళ్లి నగర శివారులోని దేవరహళ్లి లోని కంప చెట్లు, వ్యర్ధాలు పడేసే దిబ్బల దగ్గర తలకాయ లేని గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. పోలీసులు తలలేని మొండెం చూసి, ఆశ్చర్యపోయి ఆ శవాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఈ క్రమంలోనే నగరంలో మరో ప్రాంతంలో మొండెం లేని తల కనిపించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ రెండింటిని అతికించారు. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితమే రాజేష్ పై మిస్సింగ్ కేసు నమోదు కావడంతో ఆ కోణంలో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే రాజేష్ ను హత్య చేసిన నియాజ్ అతని మిత్రులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…