క్రైమ్‌

దారుణం: మూడేళ్ల బాలుడి పై కత్తి విసిరిన పోలీస్.. చివరికి ఏమైందంటే?

పక్కింటి పిల్లడు అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఓ పోలీస్ ఆ బాలుడి పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించాడు. అతని అల్లరిని భరించలేక పోలీస్ అధికారి కత్తి తీసుకుని బాలుడిపై విసరడంతో ఆ కత్తి పిల్లాడి ఎడమ కన్నుకి గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.

స్థానిక బ్రాడీపేట ప్రైవేటు ఆసుపత్రుల వీధిలో రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వాణి, తన తల్లి, తన కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. ఆ ఇంటి పై అంతస్తులోనే విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన డి రాము రామచంద్రాపురం సబ్ జైల్ హెడ్ క్వార్టర్ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వాణి మూడేళ్ల కుమారుడు ధన సిద్దేశ్వర్‌ ఆడుకోవడానికి ఇంటి పై అంతస్తుకు వెళ్లే వాడు.

ఈ విధంగానే ఈ నెల 24వ తేదీ చిన్నారికి సెల్ఫోన్ గేమ్ ఆడిస్తా అంటూ పైకి తీసుకెళ్ళిన రాము కొద్దిసేపటికి ఆ పిల్లాడు అల్లరి చేస్తున్నాడని,తన చేతిలో ఉన్న కత్తిని పిల్లాడి వైపు విసిరాడు.ఆ కత్తి బాలుడు ఎడమకన్నుకి గుచ్చుకొని తీవ్ర రక్తస్రావమైంది. ఈ క్రమంలోనే బాలుడు గట్టిగా అరవడంతో ఏమైందోనని హుటాహుటిన పైకి వెళ్ళిన వాణి తన కొడుకును చూడగానే కంట్లో నుంచి రక్తం కారడం వెంటనే వేమగిరి ఆస్పత్రికి తరలించగా.. వైద్యుల సూచన మేరకు విశాఖపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.బాలుడిని పరీక్షించిన వైద్యులు కంటిలో నరాలు దెబ్బతినడం వల్ల అతడికి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లాడు అని చూడకుండా పిల్లాడు పై కత్తి విసరడంతో వాని రాము పై రామచంద్రపురం సీఐ శ్రీనివాస్‌ కి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM