భార్య, భర్త మధ్య దాంపత్య విషయంలో భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేస్తే అత్యాచారం కాదని తాజాగా ఛత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక వేళ భార్య వయస్సు 18 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే మాత్రం అత్యాచారమే అన్నట్లు తెలిపింది. తనపై భర్త అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయగా ఆ కేసును కోర్టు విచారించింది. దీంతో ఆ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలతో తీర్పునిచ్చింది.
బెమెతారా జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త ఇష్టం లేకుండా శృంగారం చేస్తున్నాడని, శారీరకంగా వేధిస్తున్నాడని, అతని కుటుంబ సభ్యులు కూడా వరకట్న వేధింపులు చేస్తున్నారని కేసు నమోదు చేసింది. దీంతో భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా ఈ కేసు గురించి ఛత్తీస్ గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ కే చంద్ర వంశీ కొన్ని విషయాలు తెలిపారు.
18 ఏళ్ళ కంటే వయస్సు ఎక్కువగా ఉన్న భార్యతో ఇష్టం లేని శృంగారం చేసినా అత్యాచారం కాదని తెలిపారు. కానీ తనను భర్త శారీరకంగా, లైంగిక అవయవ భాగాలలో పలు రకాలుగా ఇబ్బందులు పెట్టాడని తెలపడంతో.. వెంటనే కోర్టు అసహజమైన శృంగారం చేయడం నేరమని తెలిపింది. ప్రకృతి క్రమానికి వ్యతిరేకంగా శారీరక సంబంధానికి ఇబ్బందులు కలిగించే విధంగా చేయడం నేరమే అని అతడిపై కేసు నమోదు చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…