మెగాస్టార్ చిరంజీవి కొంతకాలం విరామం తర్వాత రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే వరుస సినిమాల ను లైన్ లో పెట్టి ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ 152 విచిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చివరిదశ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ చిత్రం అయినటువంటి “లూసిఫర్ “చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఈ చిత్రంలో తెలుగులో చిరంజీవి. ఈ క్రమంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన 153 వ చిత్రంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఫైట్ సీన్ లో పాల్గొన్నారు.స్టంట్ మాస్టర్ సిల్వ నేతృత్వంలో జరిపిన ఈ సన్నివేశంలో మెగాస్టార్ విలన్లను చితక్కొట్టారు.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్‌వీఆర్ ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో రీమేక్ అవుతున్నటువంటి ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…