ప్రస్తుతం కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది.దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే కరోనా లక్షణాలు కనిపిస్తే జనాలు స్వచ్ఛందంగా క్వారంటైన్‌లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సినిమా ఇండస్ట్రీ వారికి ఎక్కువగా వ్యాపించింది.తాజాగా వకీల్ సాబ్ చిత్రబృందం మొత్తం కరోనా మహమ్మారి బారిన పడ్డారు ఇప్పుడు ఈ మహమ్మారి వెండితెర నుంచి బుల్లితెరవైపు వ్యాపించింది.
జబర్దస్త్ కామెడీ షో లో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న వర్ష తాజాగా కరోనా బారిన పడ్డారు. తాను కరోనా బారిన పడినట్లుగా స్వయంగా వర్ష లైవ్ ద్వారా తెలియజేశారు. వర్ష లైవ్ లో మాట్లాడుతూ.. రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా. దీంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో లైవ్ లోకి వచ్చి కొన్ని సూచనలను తెలియజేశారు.
ప్రస్తుతం వర్ష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎంతో దారుణంగా మారిపోయాయి. ఇక్కడ జరుగుతుండేది ఎవరికీ తెలియదు వీటిని చూస్తే భయపడతారు. కరోనా వైరస్ తో చనిపోయిన వారిని ఇలా ప్యాక్ చేసి అలా పడేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలని ఈ జబర్దస్త్ భామ తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…