సెలబ్రిటీలు ధరించే డ్రెస్సులు చాలా వరకు బాగానే ఉంటాయి. కానీ వారు కొన్ని సందర్భాల్లో ధరించే దుస్తులే వివాదాలకు దారి తీస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆ టీవీ నటి ధరించిన డ్రెస్ కారణంగా ఆమెను నెటిజన్లు ఎడా పెడా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
టీవీ నటి ఉర్ఫి జావేద్ బిగ్‌బాస్ ఓటీటీ హౌజ్ నుంచి నిష్క్రమించాక ఇంటికి వెళ్లే నిమిత్తం ఎయిర్‌పోర్టులో కనిపించింది. ఆమె డెనిమ్ జీన్స్‌లో తళుక్కుమంది. దీంతో వెంటనే కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే అంత వరకు బాగానే ఉంది, కానీ ఆమె ధరించిన డ్రెస్ మరీ అదో మాదిరిగా ఉండడంతో నెటిజన్లు తమ నోళ్లకు పని చెప్పారు. ఆ విధంగా డ్రెస్ ధరించినందుకు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. చెత్త డ్రెస్ వేసుకున్నావ్, పైన పూర్తిగా కప్పుకోవడం మరిచావ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఉర్ఫి జావేద్‌కు చెందిన ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఉర్పి జావేద్ అనేక పాపులర్ టీవీ షోలలో నటించింది. బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బెపన్న అండ్ పంచ్ బీట్ సీజన్ 2 వంటి సీరియల్స్, సిరీస్ లో నటించింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ ఓటీటీ హౌజ్ లోనూ పాల్గొంది. కొద్ది రోజుల పాటు ఉండి తాజాగా ఆమె ఆ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…