సినిమా

ఆ సినిమాను చేయనందుకు చిరంజీవి ఎంతో బాధ పడ్డారు.. గిరిబాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న గిరిబాబు మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో కలిసి “మెరుపుదాడి” సినిమా తీయాలని భావించిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ సినిమాలో మోహన్ బాబుకు పాట సెట్ చేయడం కుదరదని చెప్పడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమా చేయడం కుదరదని ఖరాఖండీగా చెప్పారు.ఆ తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్లి కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ కుదరలేదని చెప్పడంతో అందుకు చిరంజీవి పర్వాలేదు మరి ఏ సినిమా అయినా చేద్దామని చెప్పారు.

ఆ విధంగా మెరుపు దాడి సినిమాలో చిరంజీవి మోహన్ బాబుకి బదులుగా సుమన్, భానుచందర్ నటించారు. మోహన్ బాబు హిట్ సినిమాల్లో నటించకపోయినా అప్పటికీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నట్లు గిరిబాబు తెలిపారు. ఈ విధంగా సుమన్ భానుచందర్ తో కలిసి తలకోన అటవీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా చిత్ర నిర్మాణం జరిపారు. అన్ని అనుకున్న విధంగా ఎంతో కష్టపడి తలకోనలో ఈ చిత్ర నిర్మాణం జరిగింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం తీయాలని దర్శకుడు రామచంద్ర రావుకి ముందుగానే వివరించాము. అయితే ఆ రోజు షూటింగ్ సమయంలో హీరోయిన్ జమునకు ఒంట్లో బాలేకపోతే ఆసుపత్రికి తీసుకో వెళ్లి వచ్చే సమయానికి స్క్రిప్టు ప్రకారం కాకుండా వేరే విధంగా షూటింగ్ జరగడంతో వెంటనే షూటింగ్ కి చెప్పి రామచంద్ర రావు కి అప్పటి వరకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించి అతనిని మద్రాసు పంపించాలని ఏర్పాట్లు చేశాం. అతను చేసిన తప్పు తెలుసుకుని స్క్రిప్టు ప్రకారమే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సమకూర్చారు.మెరుపుదాడి’ చిత్రం రూ. 29 లక్షల వ్యయంతో తయారైంది. 1984 జూన్‌ 9న విడుదల చేశాం. సినిమా పెద్ద హిట్‌.ఈ సినిమా చూసిన తర్వాత మోహన్ బాబు చిరంజీవి ఇద్దరు ఎంతో విజయవంతమైన సినిమాని వదులుకున్నానని బాధపడినట్లు తాజాగా ఓ సందర్భంలో తెలియజేశారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM