ఎన్టీఆర్ కొండవీటి సింహంలో చిరును తప్పించి మోహన్ బాబుకు ఛాన్స్.. తెర వెనుక జరిగిందేంటీ..?
నందమూరి తారకరామారావు 1949లో మనదేశం సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. అతి తక్కువ కాలంలోనే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అనే స్థాయికి ఎదిగారు. ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు...