ఇండియన్ రైల్వేస్ రిక్రూట్‌మెంట్ 2021: 8వ తరగతి చదివిన వారికి రైల్వే ఉద్యోగాలు.. జీతం రూ.18వేల నుంచి మొదలు..
భారతీయ రైల్వేకు చెందిన ఇండియన్ రైల్వేస్ రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్ సెంట్రల్ రైల్వేస్ పరిధిలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఔత్సాహికులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది....