India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home క్రైమ్‌

దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వివాహేతర సంబంధం.. విషాదాంతం..

Sailaja N by Sailaja N
Sunday, 12 September 2021, 7:05 PM
in క్రైమ్‌, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

పెళ్లిళ్లు చేసుకుని హాయిగా, సంతోషంగా సాగిపోతున్న భార్యా భర్తల జీవితాల్లోకి మూడవ వ్యక్తి రావడంతో ఆ జీవితం చెల్లాచెదురు అయింది.ఈ క్రమంలోనే భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న భార్య భర్తల మధ్య వివాదాలు తలెత్తుతూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ విధమైన వార్తలు ఎన్నింటినో మనం చదివి ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది.

దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వివాహేతర సంబంధం.. విషాదాంతం..

కాప్రాలోని వంపుగూడకు చెందిన ఓ మహిళ (48) తన భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి నివాసం ఉంటోంది. గత 10 సంవత్సరాల క్రితం ఆమె ఒక హోటల్ లో పని చేసింది.  కాగా ఆ హోటల్ లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు తనకన్నా వయసులో 12 సంవత్సరాల చిన్నవాడైన అశోక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విధంగా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. సదరు మహిళతో కలిసి జీవించడం కోసం అశోక్ మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

ఈ విషయం అశోక్ భార్యకు తెలియడంతో తన భర్తను నిలదీసింది. దీంతో ఆమె అశోక్ కు దూరమైంది. అయితే ఆమె మరొకరికి దగ్గర కావడాన్ని అతను చూసి ఓర్చుకోలేక పోయాడు. ఈ క్రమంలోనే తనని ఎలాగైనా చంపాలని పథకం వేసిన అశోక్ ఐదవ తేదీ తనని రూమ్ కి రమ్మని ఫోన్ చేశాడు. అశోక్ నుంచి ఫోన్ రాగానే.. చికెన్ తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. అనంతరం తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలోనే అశోక్‌ పై అనుమానాలు వ్యక్త పరచగా పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. అసలు విషయం బయట పడింది. తనతో ఎంతో సన్నిహితంగా ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల తనని గొంతునులిమి చంపానని అశోక్ ఒప్పుకోవడంతో పోలీసులు అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.

Tags: extramarital affairhusband kill wifehyderabad
Previous Post

షాకింగ్.. చేతబడి చేస్తున్నాడనే ఆరోపణతో మామను చంపిన అల్లుడు..!

Next Post

సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.