Poonam Bajwa : సినిమాలలో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన అందాల భామలు ఇప్పుడు కనుమరుగు కావడంతో వారు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తున్నారు. ఈ వరుసలో ముందు ఉంటుంది పూనమ్ బజ్వా. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయినా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బాలీవుడ్ హీరో పూనమ్ తెలుగులో ‘మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేకపోయింది.
పెద్దగా సక్సెస్‌లు లేకపోవడంతో పూనమ్ కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు విరామం తీసుకుంది. ఆ తర్వాత వేరే భాషల్లో ఎన్నో చిత్రాలను చేసి అలరించింది. తెలుగులోనే కాదు తమిళం, మలయాళ భాషలలోను పూనమ్ బజ్వా ఎంతగానో మెప్పించింది. అయితే ఇటీవలి కాలంలో ఈ అందాల ముద్దుగుమ్మ విధ్వంసం సృష్టిస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రాకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. పూనమ్ బజ్వా షేర్ చేసిన పిక్స్ క్షణాలలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పూనమ్ ఘాటెక్కించే పోజులకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. క్రేజీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. బ్లూ స్విమ్ సూట్‌లో ఈ బ్యూటీ అదిరిపోయే అందాలకు ఫిదా అయిపోతున్నారు.

పూనమ్ తన అభిమానులకు అందాల్సిన గ్లామర్ ట్రీట్ ను కూడా పంచుతోంది. ఊహించని విధంగా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. అందాల ప్రదర్శనతో నెట్టింట ఆటంబాంబ్ లా పేలుతోంది. బ్లూ స్విమ్ సూట్ లో ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులను ప్రదర్శించింది. పలుచుని దుస్తుల్లో అందాల షేపులను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం పూనమ్ బజ్వా లుక్స్ షాకింగ్‌గా మారుతున్నాయి. పూనమ్ ఈ లుక్ చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు.