ప్రతి నెలా కొన్ని రోజుల పాటు దేశంలోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కొన్ని నెలల్లో ఎక్కువ రోజులు ఉంటాయి. కొన్ని నెలల్లో తక్కువ రోజుల పాటు సెలవులు ఉంటాయి. కానీ జూలై నెలలో మాత్రం బ్యాంకులకు ఏకంగా 15 రోజుల సెలవులు వచ్చాయి. మరి ఏయే తేదీల్లో సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
* జూలై 4, 2021 – ఆదివారం
* జూలై 10, 2021 – రెండో శనివారం
* జూలై 11, 2021 – ఆదివారం
* జూలై 12, 2021 – సోమవారం – కంగ్ (రాజస్థాన్), రథ యాత్ర (భువనేశ్వర్, ఇంఫాల్)
* జూలై 13, 2021 – మంగళవారం – భాను జయంతి (గాంగ్‌టక్)
* జూలై 14, 2021 – బుధవారం – ద్రుకప్ప షెచి (గాంగ్‌టక్)
* జూలై 16, 2021 – గురువారం – హరేలా పూజ (డెహ్రాడూన్)
* జూలై 17, 2021 – శనివారం – యు టిరోట్ సింగ్ డే / ఖర్చి పూజ (అగర్తల, షిల్లాంగ్)
* జూలై 18, 2021 – ఆదివారం
* జూలై 19, 2021 – సోమవారం – గురు రింపోకెస్ థుంగ్‌కర్ షెచు
* జూలై 20, 2021 – మంగళవారం – బక్రీద్ (జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం)
* జూలై 21, 2021 – బుధవారం – ఈద్ అల్ అధా
* జూలై 24, 2021 – నాలుగో శనివారం
* జూలై 25, 2021 – ఆదివారం
* జూలై 31, 2021 – శనివారం – కెర్ పూజ (అగర్తల)