India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆరోగ్యం

Orange Juice : ఆరోగ్యం బాగాలేన‌ప్పుడు వైద్యులు ఆరెంజ్ జ్యూస్ ను తాగమని ఎందుకు చెబుతారో తెలుసా..?

Mounika by Mounika
Wednesday, 31 August 2022, 1:01 PM
in ఆరోగ్యం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Orange Juice : ఆరోగ్యకరమైన పోషక విలువలు కలిగిన వాటిలో ఆరెంజ్ కూడా ఒకటి. ఆరెంజ్ జ్యూస్ ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఆరెంజ్ జ్యూస్ అంటే మక్కువ ఎక్కువే. ఆరెంజ్ లో పొటాషియం, విటమిన్ ఎ, సి, కాల్షియం, థ‌యామిన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే వైద్యులు మనకి ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైనప్పుడు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆరెంజ్ జ్యూస్‌ నే తాగమని సిఫార్సు చేస్తారు. ఆరెంజ్ జ్యూస్ తాగడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.  జలుబు, దగ్గును నయం చేయడంలో కూడా ఇది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి శక్తి ల‌భిస్తుంది. హృదయ ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉండడానికి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి, రక్త శుద్ధికి ఆరెంజ్ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

this is the reason why doctors suggest Orange Juice when we are unhealthy
Orange Juice

కొంతమంది రోగులకు అనారోగ్య సమస్యలు క‌లిగినప్పుడు మలబద్దక సమస్య ఏర్పడుతుంది. అందువలన ఆరెంజ్ లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటానికి సహకరిస్తుంది. అన్న వాహికలోని పెరిస్టాల్టిక్ ఆహార కదలికలను మెరుగుపరిచేలా చేస్తుంది. శరీరం నుండి వ్యర్ధాలను తొలగించి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నారింజ రసంలో మలం మృదువుగా వ‌చ్చేందుకు విటమిన్ సి, నరింగెనిన్ అనే ఫ్లెవనాయిడ్ భేది మందుగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా కొంతమందిలో నారింజ రసం అతిసారానికి కారణమవుతుంది. ఇందులో ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్, సార్బిటాల్ వంటి వివిధ రకాల చక్కెరలను కలిగి ఉండటం వలన విరేచనాలతో బాధపడుతున్న వారిలో కడుపు నొప్పిని కలిగిస్తుంది. క‌నుక అలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నారింజ జ్యూస్‌ను తాగ‌రాదు.

ఇక మిగిలిన ఎవ‌రైనా స‌రే నారింజ జ్యూస్‌ను నిర్భ‌యంగా తాగ‌వ‌చ్చు. దీంతో అనేక స‌మ‌స్య‌ల నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు.

Tags: Orange Juice
Previous Post

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి 30 ఏళ్లుగా డూప్‌గా చేస్తున్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా ?

Next Post

Swayam Krushi Arjun : స్వయంకృషి సినిమా చిన్నోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.