India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Meena : విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోను అని చెప్పిన మీనా.. ఆయనకే భార్య ఎలా అయింది..?

Mounika by Mounika
Friday, 26 August 2022, 3:20 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Meena : 1990 దశాబ్దంలో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో మీనా ఒకరు. తమిళనాడులో పుట్టి పెరిగిన మీనా తెలుగుతోపాటు తమిళ, మళయాళ‌, హిందీ భాషల్లో దాదాపు ఇరవైకి పైగా చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకుంది.  మీనా తండ్రి మద్రాస్ లో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. తల్లి పేరు రాజమల్లిక. మీనా తల్లి సైతం హీరోయిన్ గా కొన్ని చిత్రాలలో నటించడం జరిగింది. తల్లి రాజమల్లిక సినీ వారసురాలిగా మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యారు. 1990లో నవయుగం చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో నటించి నటన పరంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీనా. తెలుగు, తమిళ్ వంటి భాషలలో అందరు అగ్రస్థాయి హీరోలతో నటించి తన నటనకు మంచి గుర్తింపుతో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు.

మీనా సినిమాల్లో నటిస్తున్నంత కాలం వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు.  సాధారణంగా ఒక టాప్ గ్లామరస్ హీరోయిన్ అంటే ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తలలో పేరు వినిపిస్తూనే ఉంటుంది. కానీ మీనా మాత్రం దీనికి భిన్నంగా వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండేవారు. ఇక అవకాశాలు తగ్గుతున్న సమయంలో సినిమాలకు స్వస్తి చెప్పి పెద్దలు కుదిర్చిన సంబంధంతో విద్యాసాగర్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని వివాహం చేసుకుంది. విద్యాసాగర్, మీనా దంపతులకు  నైనిక అనే కూతురు ఉంది. నైనికా సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 28న మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ లంగ్ ఇన్‌ఫెక్ష‌న్‌తో మరణించడం జరిగింది.

Meena first rejected to marry Vidya Sagar but she married him later
Meena

భర్త మరణంతో మీనాపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం విద్యాసాగర్ మీనాతో పెళ్లికి సంబంధించిన ఒక వార్త సామాజిక మాధ్యమాల‌లో వైరల్ గా మారుతోంది. సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మీనా కోసం ఆమె తల్లి రాజమల్లిక అనేక పెళ్లి సంబంధాలను చూసిందట. పెళ్లి సంబంధాలు వెతుకుతున్నట్లు తెలిసిన‌ మీనా మేనత్త విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోవాలని వారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందట. మీనా, విద్యాసాగర్ ఒకరికి ఒకరు వ్యక్తిగతంగా మాట్లాడుకున్న తరువాత విద్యాసాగర్ అభిప్రాయాలు తన అభిప్రాయాలు వేరుగా ఉండటం అలాగే వృత్తులు కూడా కలవకపోవడంతో అతడికి నో చెప్పేసిందట మీనా. దాంతో ఎంతో వినయంగా ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడట విద్యాసాగర్.

కానీ మీనా మేనత్త అబ్బాయి చాలా మంచివాడు ఒప్పుకో అని మీనాను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించిందట. విద్యాసాగర్ లాంటి వ్యక్తిని కోల్పోతే జీవితంలో మళ్ళీ అలాంటి మంచి అబ్బాయిని పొందలేవ‌ని గట్టిగా చెప్పిందట. దాంతో మరోమారు కలిసి మాట్లాడి విద్యాసాగర్ తో పెళ్లికి ఓకే చెప్పిందట మీనా. ఇంత మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నన్ను బాగా అర్థం చేసుకున్న భర్త దొరికాడు. ఎవరో బలవంతం మీద పెళ్ళి చేసుకున్నందుకు నేను ఎప్పుడూ విచారించలేదు అంటూ ప‌లు సందర్భాల్లో మీనా వెల్లడించడం జరిగింది. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ విద్యాసాగ‌ర్ క‌న్నుమూయడంతో మీనా విషాదంలో నిండిపోయింది.

Tags: meena
Previous Post

Baahubali : బాహుబ‌లి 2 మూవీలో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌నేలేదు..!

Next Post

Tejaswi Madivada : నేను మ‌ద్యానికి బానిస అవ‌డానికి వాళ్లే కార‌ణం.. తేజ‌స్వి సంచ‌ల‌న కామెంట్స్‌..

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.