India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Liger Movie : లైగర్ చిత్రాన్ని ఫ్లాప్ చేయడానికి భారీ ఎత్తున కుట్ర జ‌రిగిందా..?

Mounika by Mounika
Thursday, 25 August 2022, 6:00 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Liger Movie : గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లైగర్ పేరు మార్మోగిపోతోంది. అందుకు కారణం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అని చెప్ప‌వ‌చ్చు. వీళ్ళిద్దరూ చేసిన పాన్ ఇండియా చిత్రమే లైగర్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరీ జగన్నాథ్ విజయం అందుకోవడం, రౌడీ బాయ్ విజయ్ కి నార్త్ లో కూడా ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టు ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు అన్నింటికీ మంచి స్పందన వచ్చింది. లైగర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రేక్షకులలో కూడా ఈ చిత్రానికి అంచనాలు భారీగా వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా నటించగా, బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో విజయ్ కి తల్లిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా నటించింది. గత కొన్ని రోజులుగా ఉత్తరాదిలో కొన్ని చిత్రాలను బాయ్ కాట్ చేయాలని విమర్శలు వెలువడుతున్నాయి. ఇదే సెగ లైగర్ కు కూడా తగిలింది. లైగర్ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ వెలువడుతున్నాయి. ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చెయ్యండి అంటూ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ చిత్రంపై నెగెటివిటీ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. చిత్రయూనిట్ సైతం నెగిటివ్ టాక్ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ఇబ్బందులన్నీ దాటుకుని లైగర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

somebody tried to get flop of Liger Movie
Liger Movie

 

బింబిసార ఘన విజయాన్ని అందుకోవడంతో అందరు హీరోల అభిమానులు బింబిసార చిత్రాన్ని పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. కానీ విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే చిత్రం విడుదల కాకుండానే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోవడాన్ని చాలామంది హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దానితో లైగర్  చిత్రంపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఈ గురువారం లైగర్ చిత్రం విడుదల కావడంతో ఎలాంటి విమర్శలు సోషల్  మీడియా ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలి.

Tags: Liger Movie
Previous Post

Sri Reddy : రుచికరమైన బిర్యానీతో పాటు నీతి సూక్తులు కూడా వల్లిస్తున్న శ్రీరెడ్డి..!

Next Post

Shruti Haasan : మద్యం తాగి రచ్చ రచ్చ చేసే న‌టీమ‌ణులు వీరే..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.