India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

KGF : కేజీఎఫ్ సినిమాలో య‌ష్‌కు త‌ల్లిగా న‌టించిన ఆమె.. బ‌య‌ట ఎలా ఉంటుందో చూశారా..?

Mounika by Mounika
Saturday, 27 August 2022, 12:13 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

KGF : పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన‌  కెజియఫ్ మొదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో వేరే చెప్పనవసరం లేదు. అదేవిధంగా మొదటి భాగం కు సీక్వెల్ గా కెజియఫ్ 2 థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తమ సొంత రాష్ట్రం అయిన‌ కర్ణాటకతోపాటు సౌత్ మరియు నార్త్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. కేజిఎఫ్ చిత్రంతో అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు హీరో యష్ ల‌కు కూడా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది.

ఈ చిత్రంలో హీరోకి తల్లిగా ఈ చిత్ర కథాంశానికి ఒక అమ్మాయి కీలక పాత్ర పోషించటం జరిగింది. ఈ సినిమాలో రాకీ భాయ్ కి తల్లిగా నటించిన అమ్మాయి ఎవరూ అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. తల్లి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన ఆ అమ్మాయి పేరు అర్చన జోస్. ఆమె 1994లో బెంగళూరు లో జన్మించింది. అర్చన కర్ణాటకలోని బెంగళూరులో న్యూ ఆక్స్‌ఫ‌ర్డ్‌ ఇంగ్లీష్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసి,  అదే పాఠశాలలో నాట్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ కథాకళి లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.

have you seen KGF actress Archana
KGF

అర్చన జోస్ తమిళనాడులోని తంజావూరులో శాస్త్ర విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కూడా పూర్తి చేసింది. అర్చన మహాదేవి అనే కన్నడ సీరియల్ ద్వారా తొలిసారిగా నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మహాదేవి సీరియల్ జీ కన్నడ లో ప్రసారం అయ్యేది. ఈ సీరియల్ లో ఆమె సుందరి పాత్రలో మెప్పించి నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఆ తర్వాత అర్చన కన్నడ చిత్రం కెజియఫ్ లో హీరో యష్ కు తల్లిగా నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కెజియఫ్ చిత్రంతో వెండితెరపై పరిచయమైంది నటి అర్చన. 27 ఏళ్ళ అర్చన కెజియఫ్ లో హీరో యష్ తల్లిగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. పాన్  ఇండియా చిత్రంగా విడుదలైన కెజియఫ్ చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి అర్చన జోస్.

Tags: archanaKGF
Previous Post

Liger Cast Remuneration : లైగర్ మూవీకి విజయ్, మైక్ టైసన్, రమ్యకృష్ణ, అనన్యపాండే ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాక‌వుతారు..!

Next Post

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్‌.. షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్న లేడీ ప‌వ‌ర్ స్టార్‌..?

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!
ఆరోగ్యం

Dried Strawberry : ఇది రోజూ ఒక ముక్క తింటే చాలు.. ఉక్కు లాంటి బాడీ మీ సొంతం.. అంతులేని ఇమ్యూనిటీ..!

by Mounika
Friday, 30 September 2022, 7:58 AM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.