Viral Video : సోషల్ మీడియా వచ్చాక ఎవరైనా తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఛాన్స్ దొరికింది. మారుమూల ప్రాంతాల వారు కూడా తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు సోషల్ మీడియా ఒక ప్లాట్ ఫామ్ అయింది. ఇప్పటికే చాలామంది యూట్యూబ్ స్టార్లుగా, సోషల్ మీడియా స్టార్లుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఇలా ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. చాలా మంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామర్ అద్ది కుర్రాళ్ల గుండెలు జారిపోయేలా చేస్తున్నారు.
అబ్బాయిలు కూడా ఇలాంటి వీడియోలే ఇష్టపడుతుండటంతో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయిలకు నడుము తిప్పే ఫాంటసీ ఏంటో కానీ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అందాలను చూపిస్తూ.. కవర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటారు. అందాల ఆరబోతతో ఆకట్టుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తున్నారు. నడుము అందాలను.. క్లీవేజ్ అందాలను చూపించి చూపు తిప్పుకోకుండా చేస్తున్నారు. దీంతో తెగ పాపులర్ అవుతున్నారు.

సినిమాల్లో కంటే కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలోనే గ్లామర్ షో ఎక్కువైందని చెప్పొచ్చు. వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రస్తుతం ఓ యువతి రెడ్ శారీలో రాను రానంటూనే చిన్నదో అనే పాటకు నడుమందాలను చూపిస్తూ డ్యాన్స్ చేసింది. నడుముని తెగ తిప్పేస్తూ క్యూట్ స్మైల్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది. దీంతో నెటిజన్లు హాట్ ఎమోజీలను పెడుతూ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
View this post on Instagram