Kiara Advani : మొదట్లో హిందీలో పలు సిరీస్‌లతో ఆకట్టుకున్న కియారా అద్వానీ తరువాత పలు చిత్రాల్లో వరుస ఆఫర్లను అందుకుంది. ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ గ్లామర్ షో చేసే ఈమెకు అటు హిందీలో, ఇటు తెలుగులో పలు సినిమాల్లో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించి అలరించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు చరణ్‌తోనే ఆయన 15వ చిత్రంలో నటిస్తోంది.

ఇక కియారా అద్వానీ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. గ్లామర్ ఫొటోషూట్స్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అందాల ప్రదర్శనలో ఈ అమ్మడు ఏమాత్రం తగ్గదు. అంతలా అందాలను ఆరబోస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తొడ అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫొటో షూట్ యువతను పిచ్చెక్కించేలా చేస్తోంది.
View this post on Instagram
కియారా అద్వానీ సిదార్థ్ మల్హోత్రాతో ప్రేమలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ భామ బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోషూట్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.