India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Karthika Deepam : ఆట మొదలవుతుంది అంటూ మోనిత మరో ప్లాన్.. ఎదురుదెబ్బ కొట్టిన వంటలక్క!

Sailaja N by Sailaja N
Monday, 29 November 2021, 10:34 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక మోనిత కార్తీక్ పెట్టిన క్యాంపు దగ్గరికి వచ్చి కాసేపు గొడవ చేస్తుంది. బస్తీ వాళ్ళ ముందు కార్తీక్ పరువు తీయడానికి ప్రయత్నిస్తుంది. కార్తీక్ మోనితపై అరుస్తాడు. అయినా కూడా మోనిత వీడియో చూసినంత మాత్రాన నా పని మొత్తం అయిపోయింది అనుకోకండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆనందరావు వచ్చి ఆమెపై కాసేపు అరుస్తాడు. వెంటనే దీప కోపంతో రగిలిపోతూ బస్తీ వాళ్ల గురించి చెబుతుంది.

Karthika Deepam : ఆట మొదలవుతుంది అంటూ మోనిత మరో ప్లాన్.. ఎదురుదెబ్బ కొట్టిన వంటలక్క!

ఇక బస్తీ వాళ్లకు మోనిత చేసిన మోసాల గురించి, తప్పుల గురించి చెబుతూ ఇలా చేసిన వాళ్లకి మీరు ఎలాంటి బుద్ధి చెబుతారో అని బస్తీ వాళ్ళని ప్రశ్నించింది దీప. వెంటనే బస్తీ వాళ్ళు మోనిత పైకి చీపుర్లు తీసుకొని వస్తారు. పక్కనే ఉన్న ప్రియమణి భయపడటంతో మోనితను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కారు దగ్గరికి వెళ్లి కార్తీక్, దీపకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

ఇంట్లో పిల్లలు ఇద్దరూ.. సైలెంట్ గా ఉంది ఏంటి అని అనేసరికి.. ఆదిత్య వచ్చి బస్తీకి వెళ్ళారని అంటాడు. అప్పుడే పిల్లలు బస్తీ అనగానే మురిసిపోతారు. ఎప్పుడూ అక్కడే ఉంటే బాగుంటుంది అనేసరికి, ఆదిత్య వాళ్ళపై కోపంతో అరుస్తాడు.

మరోవైపు మోనిత ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా భోజనం చేస్తూ దీప పని చేస్తాను అని మాట్లాడుతుంది. ప్రియమణి మాత్రం మోనిత మాటలకు షాక్ అవుతుంటుంది. రేపటి నుంచి అసలైన ఆట మొదలవుతుంది అనేసరికి ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది.

కార్తీక్ వంట గదిలో దీపకు సహాయం చేస్తాడు. కాసేపు వారి మధ్య సరదాగా సాగుతుంది. ఇక దీప బస్తీలో ఇల్లు కడతామని అనేసరికి కార్తీక్ ఒప్పుకుంటాడు. అప్పుడే సౌందర్య రావటంతో బస్తీలో హాస్పిటల్, ఇల్లు కట్టాలనుకుంటున్నాం అనేసరికి సౌందర్య దిగులు పడుతుంది. మమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటారా అనేసరికి కార్తీక్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి సౌందర్య ఒప్పుకోవడంతో సంతోషంగా ఉంటారు. ఆనందరావు వచ్చి వారితో కాసేపు సరదాగా గడుపుతాడు. ఇక పిల్లలిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని అనుకుంటారు.

తరువాయి భాగంలో డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కార్తీక్ ను డాక్టర్స్ ఎన్నుకోవడంతో మోనిత వచ్చి కార్తీక్ పరువు తీయాలనుకుంటుంది. వెంటనే దీప మోనితను మరో దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది.

Tags: karthika deepamkarthika deepam serialకార్తీక దీపంకార్తీక దీపం సీరియల్
Previous Post

Bigg Boss 5 : బిగ్ బాస్ విన్న‌ర్ క‌న్నా ర‌వి ఎక్కువ పారితోషికం అందుకున్నాడా..?

Next Post

Bimbisara : నంద‌మూరి హీరో నెత్తుటి సంత‌కం బింబిసార‌.. టీజ‌ర్ అదిరిపోయింది..!

Related Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!
ఆధ్యాత్మికం

వినాయ‌కుడి పూజ‌లో వాడే 21 ర‌కాల ప‌త్రి ఇవే.. పేర్ల వివ‌రాలు.. ఫొటోల‌తో స‌హా చూడండి..!!

by IDL Desk
Thursday, 9 September 2021, 3:05 PM

...

Read more
ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!
ఆధ్యాత్మికం

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

by IDL Desk
Thursday, 7 March 2024, 1:50 PM

...

Read more
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.