జీడిపప్పు.. దీన్నే కాజు అని కూడా అంటారు. ఇవి సాలిడ్‌గా ఉంటాయి. మృదువుగా చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిని వంటల్లో వేస్తుంటారు. మసాలా వంటకాలతోపాటు స్వీట్లలోనూ…