Tollywood : కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ టాలీవుడ్ పై ప్రభావం చూపనుందా.. పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి ?
Tollywood : ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక గాడిన పడిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపిస్తుండడంతో...