వృద్ధురాలికి ఫించను ఇచ్చేందుకు 25 కిలోమీటర్లు కొండలపై నడిచి వెళ్తున్న పోస్టుమాస్టర్.. హ్యాట్సాఫ్ సర్..
కొందరు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవ చేసేందుకు నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. అందువల్లే ప్రభుత్వ అధికారులు అంటే ప్రజలకు ఎల్లప్పుడూ చిన్నచూపు ఉంటుంది. కానీ ఆయన మాత్రం ...
Read more