ఉత్తరప్రదేశ్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డును నిర్మించారు. అయితే రోడ్డును ప్రారంభిద్దామని ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టగానే ఆ రోడ్డు పగిలిపోయింది.…