సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు తీర్థం ప్రసాదంగా ఇస్తారు. అయితే తీర్థం ఆలయంలో ఒకసారి కాకుండా మూడు సార్లు ఇవ్వడం…