pradhan mantri jan dhan yojana

జ‌న్ ధ‌న్ ఖాతాదారులు త‌మ ఖాతాల‌ను ఆధార్‌తో లింక్ చేస్తే.. రూ.1.30 ల‌క్ష‌ల మేర ప్ర‌యోజనం పొంద‌వ‌చ్చు..!

దేశంలోని పేద‌ల‌కు ఆర్థిక స‌హాయం అందించేందుకు కేంద్రం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతూ వ‌స్తోంది. వాటిల్లో ప్ర‌ధాన మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న (పీఎంజేడీవై) ప‌థ‌కం కూడా ఒక‌టి.…

Friday, 4 June 2021, 12:39 PM