ఆషాడ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ గురు పౌర్ణమిని హిందువులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. గురుపౌర్ణమిని వేద వ్యాస మహర్షి జన్మదినం సందర్భంగా…