India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home టెక్నాల‌జీ

Jio Laptop : గుడ్‌ న్యూస్.. రూ.15వేలకే జియో 4జి ల్యాప్‌టాప్‌..!

IDL Desk by IDL Desk
Monday, 3 October 2022, 3:49 PM
in టెక్నాల‌జీ, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Jio Laptop : టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జియో స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ అడుగు పెట్టింది. జియో ఫోన్‌ పేరిట ఇప్పటికే పలు మోడల్స్‌ మార్కెట్‌లో విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. అయితే త్వరలోనే జియో ల్యాప్‌టాప్‌ కూడా రిలీజ్‌ కానుంది. కేవలం రూ.15వేలకే దీన్ని అందించనున్నట్లు సమాచారం. ఇందులో 4జి సిమ్‌ వేసుకునే విధంగా స్లాట్‌ను ఇస్తారని తెలుస్తోంది. అందులో జియో సిమ్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తారని తెలుస్తోంది.

జియో అందించనున్న ల్యాప్‌టాప్‌ను భారత్‌లోనే స్థానికంగా తయారు చేయనున్నారు. ఇందుకు గాను క్వాల్‌కామ్‌తో జియో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. జియో తన 4జి ల్యాప్‌టాప్‌పై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మరో మూడు నెలలో ఈ ల్యాప్‌ టాప్‌ను లాంచ్‌ చేస్తారని సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో హెచ్‌పీ, డెల్‌, లెనోవో కంపెనీలు ల్యాప్‌టాప్‌లను అందించడంలో టాప్‌ ప్లేస్‌లలో ఉన్నాయి. అయితే జియో తన 4జి ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేస్తే ఈ మార్కెట్‌ షేర్‌ మరో 15 శాతం మేర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జియో తన 4జి ల్యాప్‌టాప్‌ను ఈ నెలలోనే లాంచ్‌ చేస్తుందని సమాచారం.

Jio Laptop may come with 4g sim with rs 15000 price
Jio Laptop

జియో ల్యాప్‌టాప్‌లను ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌లో అందించి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆ తరువాతే వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ ధర కేవలం రూ.15వేలుగా ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల ల్యాప్‌టాప్ రంగంలో జియో విప్లవాత్మకమైన మార్పును తెచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో జియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంటుందేని సమాచారం. ఇందులో జియో స్టోర్‌ను అందిస్తారని తెలుస్తోంది. అందులోనే యాప్స్‌ను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు.

కాగా వచ్చే మూడు నెలల్లో.. అంటే.. డిసెంబర్‌ చివరి నాటికి జియో ల్యాప్ టాప్‌లు రిలీజ్‌ అయినా.. వచ్చే ఏడాది వేసవి వరకు సుమారుగా 1 లక్ష ల్యాప్‌టాప్‌లను అమ్మడమే జియో లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. అయితే జియో 4జి ల్యాప్‌టాప్‌లు గనుక రిలీజ్‌ అయి నిజంగానే వినియోగదారులకు రూ.15వేలకు లభిస్తే.. అప్పుడు ల్యాప్‌టాప్‌ రంగంలో జియో సంచలనం సృష్టిస్తుందని చెప్పవచ్చు. మరి అది నిజమవుతుందా.. లేదా.. అనేది చూడాలి.

Tags: Jio Laptop
Previous Post

Shruti Haasan : ఐర‌న్ లెగ్ అనుకున్న శ్రుతిహాసన్ గోల్డెన్ లెగ్ అయ్యింది.. శృతి బ్రేక్ ఇచ్చిన 7 మంది స్టార్స్ ఎవరంటే..?

Next Post

Anasuya : మా ఆయన ఊళ్ళో లేడు.. బెడ్ పై ఒంటరిగా నిద్రపోవాల్సి వస్తుందంటూ అనసూయ సంచలన వీడియో..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
ఆరోగ్యం

Ulavalu : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కిడ్నీల్లో రాళ్లు ఉండ‌వు.. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది..!

by Sravya sree
Tuesday, 7 November 2023, 9:49 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.