India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home టెక్నాల‌జీ గ్యాడ్జెట్స్

రూ.9,999కే టెక్నో స్పార్క్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

IDL Desk by IDL Desk
Thursday, 27 May 2021, 2:25 PM
in గ్యాడ్జెట్స్, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

మొబైల్స్ త‌యారీదారు టెక్నో.. స్పార్క్ 7 ప్రొ పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. ఇందులో మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో ల‌భిస్తుంది. వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడుగా మ‌రో 2 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరాను అమ‌ర్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. దీనికి టూ-టోన్ ఫినిష్ ల‌భిస్తుంది.

TECNO SPARK 7 Pro smart phone launched in india

టెక్నో స్పార్క్ 7 ప్రొ ఫీచ‌ర్లు

  • 6.6 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెస‌ర్‌
  • 4/6 జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
  • డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌, 48, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

టెక్నో స్పార్క్ 7 ప్రొ స్మార్ట్ ఫోన్ ఆల్ప్స్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్‌, మాగ్నెట్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.9,999 ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.10,999గా ఉంది. దీన్ని అమెజాన్‌లో విక్ర‌యిస్తున్నారు.

Tags: 4gandroid 11smart phonesSPARK 7 Protecno
Previous Post

మరో సారి మాట నిలబెట్టుకున్న మెగాస్టార్!

Next Post

సూర్యుడి చుట్టూ వలయాకారంలో ఏర్పడిన ఇంద్రధనస్సు.. వైరల్ గా మారిన వీడియో!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
వార్తా విశేషాలు

Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..

by Usha Rani
Saturday, 10 September 2022, 12:51 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.