India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home టెక్నాల‌జీ గ్యాడ్జెట్స్

కేవ‌లం రూ.2499కే నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ క్యూబ్ స్మార్ట్ వాచ్‌..!

IDL Desk by IDL Desk
Wednesday, 7 July 2021, 9:32 PM
in గ్యాడ్జెట్స్, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

నాయిస్ సంస్థ క‌ల‌ర్‌ఫిట్ క్యూబ్ పేరిట ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 1.4 ఇంచుల ఫుల్ ట‌చ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వాచ్ ఫేస్‌ల‌ను మార్చుకోవ‌చ్చు. 8 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు.

Noise ColorFit Qube smart watch launched in india

24*7 హార్ట్ రేట్ మానిట‌రింగ్‌ను ఇందులో పొంద‌వ‌చ్చు. స్లీప్ ట్రాకింగ్‌, ఐపీ68 వాట‌ర్ రెసిస్టెన్స్‌, 7 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ లైఫ్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్లు ఈ వాచ్‌లో ల‌భిస్తున్నాయి. అలాగే స్టాప్ వాచ్‌, వెద‌ర్ ఫోర్ క్యాస్ట్‌, టైమ‌ర్‌, అలారం, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచ‌ర్లు కూడా ఇందులో ఉన్నాయి.

బ్లూటూత్ 5.1 ద్వారా ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌కు క‌నెక్ట్ చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ వాచ్ ధ‌ర రూ.2499గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ తోపాటు నాయిస్ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్ర‌యిస్తున్నారు.

Tags: ColorFit QubeNoisesmart watches
Previous Post

రుచికరమైన పొటాటో లాలీపాప్స్.. ఇలా చేస్తే తినకుండా అసలు ఉండరు!

Next Post

ఉసిరితో పాటు తేనెను కలిపి తీసుకుంటే.. డయాబెటిస్ మాయమైనట్లే!

Related Posts

Fukrey 3 OTT Release Date : ఓటీటీలో సంద‌డి చేస్తున్న సూప‌ర్ హిట్ కామెడీ మూవీ..!
వార్తా విశేషాలు

Fukrey 3 OTT Release Date : ఓటీటీలో సంద‌డి చేస్తున్న సూప‌ర్ హిట్ కామెడీ మూవీ..!

Friday, 24 November 2023, 9:12 PM
Japan Movie OTT Release Date : జ‌పాన్ ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!
వార్తా విశేషాలు

Japan Movie OTT Release Date : జ‌పాన్ ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Friday, 24 November 2023, 8:22 PM
Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా..? ఎంత ప్రమాదం అంటే..?
ఆరోగ్యం

Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో కూడా ఉన్నాయా..? ఎంత ప్రమాదం అంటే..?

Friday, 24 November 2023, 7:25 PM
Leo Movie OTT : లియో ఓటీటీ అప్‌డేట్.. ఎప్పుడు, ఎన్ని భాష‌ల‌లో స్ట్రీమింగ్ కానుంది అంటే..!
వార్తా విశేషాలు

Leo Movie OTT : లియో ఓటీటీ అప్‌డేట్.. ఎప్పుడు, ఎన్ని భాష‌ల‌లో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Friday, 24 November 2023, 6:16 PM
Vichitra : ఏంటి.. ఆ హీరోయిన్లు బాల‌య్య‌పై ప‌గబట్టారా.. ఇందులో నిజమెంత‌?
వార్తా విశేషాలు

Vichitra : ఏంటి.. ఆ హీరోయిన్లు బాల‌య్య‌పై ప‌గబట్టారా.. ఇందులో నిజమెంత‌?

Friday, 24 November 2023, 5:24 PM
Hebah Patel : చీర‌క‌ట్టులోను అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. కేక పెట్టిస్తున్న అందాలు
వార్తా విశేషాలు

Hebah Patel : చీర‌క‌ట్టులోను అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. కేక పెట్టిస్తున్న అందాలు

Friday, 24 November 2023, 4:21 PM

POPULAR POSTS

Nerves Weakness : ప‌టిక బెల్లం, మిరియాల‌తో ఇలా చేస్తే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..!
ఆరోగ్యం

Nerves Weakness : ప‌టిక బెల్లం, మిరియాల‌తో ఇలా చేస్తే చాలు.. న‌రాల బ‌ల‌హీన‌త ఉండ‌దు..!

by Sravya sree
Sunday, 19 November 2023, 8:12 PM

...

Read more
Garlic With Honey : రోజూ ఉదయాన్నే రెండు రెబ్బలు తీసుకోండి చాలు.. ఈ సమస్యలేమీ వుండవు…!
ఆరోగ్యం

Garlic With Honey : రోజూ ఉదయాన్నే రెండు రెబ్బలు తీసుకోండి చాలు.. ఈ సమస్యలేమీ వుండవు…!

by Sravya sree
Thursday, 16 November 2023, 3:21 PM

...

Read more
Guava Pieces : జామ‌కాయ‌ల వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసా.. రోజూ ఒక ముక్క తిన్నా చాలు..!
ఆరోగ్యం

Guava Pieces : జామ‌కాయ‌ల వ‌ల్ల ఉప‌యోగాలు తెలుసా.. రోజూ ఒక ముక్క తిన్నా చాలు..!

by Sravya sree
Saturday, 18 November 2023, 7:32 PM

...

Read more
Aloe Vera For Hair : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పెర‌గ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!
ఆరోగ్యం

Aloe Vera For Hair : క‌ల‌బంద‌తో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు పెర‌గ‌డాన్ని ఎవ‌రూ ఆప‌లేరు..!

by Sravya sree
Saturday, 18 November 2023, 7:12 AM

...

Read more
Liver Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!
ఆరోగ్యం

Liver Health : ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. మీ లివ‌ర్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

by Sravya sree
Sunday, 19 November 2023, 5:22 PM

...

Read more
OTT Releases : ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు.. ఆ సినిమాలు ఏంటంటే..!
వార్తా విశేషాలు

OTT Releases : ఓటీటీలోకి ఏకంగా 25 సినిమాలు.. ఆ సినిమాలు ఏంటంటే..!

by Sunny
Friday, 17 November 2023, 8:29 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.

× Whatsapp Chat