India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆరోగ్యం

Rice Husk Powder : చికెన్‌, మ‌ట‌న్ క‌న్నా.. ఇందులో 3 రెట్లు ఎక్కువ పోష‌కాలు ఉంటాయి.. రోజూ గుప్పెడు తినాలి..!

Mounika by Mounika
Wednesday, 5 October 2022, 4:12 PM
in ఆరోగ్యం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Rice Husk Powder : మనిషి ఆరోగ్యంగా జీవించడానికి  పోషక విలువలు కలిగిన ఆహారం అత్యంత అవసరం. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీటితోపాటు మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల‌ వలన కూడా అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. మన శరీరం దృఢంగా ఉండాలంటే నిత్యం వ్యాయామంతోపాటు మంచి పోషక విలువలు కలిగిన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇప్పుడు మనకు అనేక పోషకాల‌ను అందించే అత్యంత న్యూట్రిషన్స్ కలిగిన అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందాం. మనలో చాలామంది త‌వుడు గురించి వినే ఉంటాం. త‌వుడును ఎక్కువగా పశువులకు దాణాగా ఉపయోగిస్తారు. కానీ దీనిలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే తప్పకుండా మీరు కూడా త‌వుడును ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. 100 గ్రాముల త‌వుడుని తీసుకుంటే 316 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే ఇది చికెన్, మటన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పోష‌కాల‌ను క‌లిగి ఉంటుంది. జంతువులకు త‌వుడు పెట్టి మనం మాత్రం పోషకాలు లేని తెల్లని బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం.

Rice Husk Powder amazing health benefits take daily
Rice Husk Powder

ఇందులో 14 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ 50 గ్రాములు, ఫ్యాట్ 20 గ్రాములు, ఫైబర్ 21 గ్రాములు ఉంటుంది. అందువల్లనే త‌వుడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు. తెల్లని బియ్యంలో ఒక గ్రాము ఫైబర్ కూడా ఉండదు. ఈ క్ర‌మంలోనే పేగుల శుభ్ర‌త‌కు, పేగులలో మంచి బాక్టీరియా పెరుగుదలకు, మలబద్ధకం రాకుండా చేయడానికి త‌వుడులో ఉండే ఫైబర్ బాగా సహాయపడుతుంది.

తవుడులో 35 నుంచి 45 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. తవుడులో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. రక్తం తక్కువగా ఉండేవారు ఐరన్ ట్యాబ్లెట్ల‌కు బదులుగా త‌వుడును ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అదేవిధంగా ఎముకల దృఢ‌త్వానికి కాల్షియంతోపాటు ఫాస్పరస్ కూడా చాలా అవసరం. ఇందులో దాదాపుగా1677 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 1485 మిల్లీ గ్రాముల‌ పొటాషియం ఉంటుంది.

మెగ్నిషియం 781 మిల్లీ గ్రాములు, రక్షణ వ్యవస్థకు కావాల్సిన జింక్ 8 మిల్లీ గ్రాములు ఉంటుంది. రక్షణ వ్యవస్థకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసే సెలీనియం15.6 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. అలాగే శరీరానికి కావాల్సిన బి కాంప్లెక్స్ విట‌మిన్లు కూడా త‌వుడులో పుష్కలంగా లభిస్తాయి. అందువలనే త‌వుడును శరీరానికి కావలసిన పోషకాల‌ గని అంటారు. ఇలాంటి త‌వుడు రైస్ మిల్లుల‌లో బాగా లభిస్తుంది. ఈ క్ర‌మంలోనే త‌వుడును పుల్కా లాంటి వాటిలోనూ, కొంచెం పొడి అన్నంలోనూ కలుపుకొని తినవచ్చు. దీంతో పైన తెలిపిన విధంగా అనేక లాభాల‌ను పొంద‌వచ్చు.

Tags: Rice Husk Powder
Previous Post

Vijaya Shanti : విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

Next Post

Sreeleela : మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఆ యంగ్ హీరోతో సినిమా..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : సమంత అభిమానులకు అదిరిపోయే న్యూస్‌.. పండగ చేసుకునే విషయం..!

by Sailaja N
Friday, 8 October 2021, 7:12 PM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
ఆరోగ్యం

Nuvvula Laddu : వీటిని రోజుకు ఒక‌టి తినండి.. ఎంత‌టి మోకాళ్ల నొప్పులు అయినా స‌రే త‌గ్గుతాయి..!

by Editor
Saturday, 30 July 2022, 3:12 PM

...

Read more
ఆరోగ్యం

White To Black Hair Home Remedies : తెల్ల జుట్టుని ఇలా సులభంగా.. నల్లగా మార్చేసుకోండి..!

by Sravya sree
Sunday, 8 October 2023, 9:15 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.