India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆరోగ్యం

నోటి దుర్వాసనతో సతమతమవుతున్నారా.. ఇలా చేయండి..

Sailaja N by Sailaja N
Sunday, 11 July 2021, 5:07 PM
in ఆరోగ్యం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

సాధారణంగా కొందరిలో రోజుకు రెండు సార్లు బ్రష్ చేసినప్పటికీ నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ విధమైన సమస్యతో బాధపడేవారు నలుగురిలో కలిసి మాట్లాడలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా మద్యపానం ధూమపానం తంబాకు అలవాటు ఉన్నవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. అదేవిధంగా కొందరిలో ఏ విధమైనటువంటి చెడు అలవాటు లేకున్నప్పటికీ వారికి నోటి దుర్వాసన సమస్య వెంటాడుతోంది. ఈ విధంగా నోటి దుర్వాసన రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది మన నోరు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల వెలువడే దుర్వాసన, మరొకటి కడుపులో జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేనప్పుడు నోటినుంచి ఈ విధమైనటువంటి దుర్వాసన వెలువడుతుంది. ఈ విధంగా వచ్చే నోటి దుర్వాసనను ‘హాలిటోసిస్‌’ అంటారు. మరి ఈ నోటి దుర్వాసన నుంచి విముక్తి పొందాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించాల్సిందే.

*నోటి దుర్వాసన సమస్యను ఎదుర్కోవాలంటే తరచూ తులసి, జామ, పుదీనా, యూకలిప్టస్ వంటి ఆకులను నమలడం ద్వారా నోటిలో ఏర్పడిన బ్యాక్టీరియాలో తొలగిపోయి నోటి దుర్వాసన తగ్గిపోతుంది.

*ప్రతి రోజు భోజనం తర్వాత ఏలక్క, కొత్తిమీర, పుదీనా, లవంగం నోటిలో పెట్టుకుని చప్పరించడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

*ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తాజా పెరుగును తీసుకోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పెరుగును తరచూ తినడం వల్ల దంతాలపై ఏర్పడిన పాచీ, చిగుళ్ల సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

*పీచు పదార్థాలు అధికంగా కలిగి ఉన్న పండ్లను, కూరగాయలను తీసుకోవడం వల్ల అధిక లాలాజలం ఉత్పత్తి అయి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది.

*ఈ విధంగా నోటి దుర్వాసనతో బాధపడేవారు ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కనుక నోటి దుర్వాసనను అదుపుచేయడానికి దోహద పడుతుంది.

Tags: bad breathbasilcardamomhealth benefitsనోటి దుర్వాసన
Previous Post

Viral Video: దారిలో వెళ్తున్న కారుపై దూకిన పాము.. ఇంజిన్‌లోకి చొర‌బ‌డింది..!

Next Post

UPSC,CMS లో 838 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
వార్తా విశేషాలు

Samyuktha Hegde : త‌న‌ డ్యాన్స్ తో కుర్రాళ్ళకు మత్తెక్కిస్తున్న కిరాక్ బ్యూటీ సంయుక్త.. వీడియో..

by Usha Rani
Saturday, 10 September 2022, 12:51 PM

...

Read more
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

by IDL Desk
Thursday, 20 February 2025, 5:38 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.